HomeWarangal Newsహన్మకొండలో ట్రాఫిక్ కష్టాలకు చెక్: రంగంలోకి అదనపు బలగాలు!

హన్మకొండలో ట్రాఫిక్ కష్టాలకు చెక్: రంగంలోకి అదనపు బలగాలు!

Published on

spot_img

హన్మకొండ నగరంలో ట్రాఫిక్ చిక్కులను వదిలించేందుకు పోలీసులు సరికొత్త ప్లాన్‌తో ముందుకు వచ్చారు. ప్రధాన కూడళ్లలో వాహనదారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపారు.

ట్రాఫిక్ పోలీసులు షిఫ్ట్ సమయం కంటే ఒక గంట ముందే పాయింట్లకు చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఉదయం వేళల్లో స్కూల్, కాలేజీ బస్సులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అవసరమైతే ఇతర వాహనాలను ప్రత్యామ్నాయ దారుల్లో మళ్లిస్తారు.

 ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని, వీలైతే ఉదయం 9 గంటల తర్వాతే బయటకు రావాలని సీపీ వాహనదారులకు సూచించారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles