HomeWarangal News🚨 బ్రేకింగ్ న్యూస్: స్టేషన్ ఘనపూర్ రిజర్వాయర్‌లోకి దూసుకెళ్లిన షిఫ్ట్ కారు

🚨 బ్రేకింగ్ న్యూస్: స్టేషన్ ఘనపూర్ రిజర్వాయర్‌లోకి దూసుకెళ్లిన షిఫ్ట్ కారు

Published on

spot_img

జనగామ జిల్లా: స్టేషన్ ఘనపూర్ పరిధిలోని రిజర్వాయర్‌లోకి ఓ షిఫ్ట్ కారు దూసుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

చిల్పూరు మండలం దేశాయి తండా సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్ ఘనపూర్ నుంచి దేశాయి తండాకు వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు పల్టీలు కొట్టి రిజర్వాయర్‌లో పడిపోయింది.

కారులో ఉన్న ధారావత్ చరణ్ (18) అద్దాలు పగలడంతో గాయాలతో బయటపడినట్లు సమాచారం. ఆయనను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

అయితే కారు నడుపుతున్న భూక్య పవన్ ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles