HomeWarangal Newsఇకపై అన్ని ప్రభుత్వ పథకాలు ఫేస్ రికగ్నిషన్‌తోనే.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం

ఇకపై అన్ని ప్రభుత్వ పథకాలు ఫేస్ రికగ్నిషన్‌తోనే.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం

Published on

spot_img

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి Revanth Reddy ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అమలవుతున్న అన్ని ప్రభుత్వ పథకాల కోసం ఇకపై ఫేస్ రికగ్నిషన్ విధానం తప్పనిసరి చేయాలని నిర్ణయించింది.

ఈ మేరకు రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఖచ్చితంగా గుర్తించడం, అవినీతి మరియు అక్రమాలను నివారించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇకపై వివిధ సంక్షేమ పథకాల అమలులో ఫేస్ రికగ్నిషన్ ఆధారంగా లబ్ధిదారుల గుర్తింపు నిర్వహించనున్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles