హన్మకొండ జిల్లా: వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారి అధ్యక్షతన శనివారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం (ఐడిఓసి) లో కొనసాగుతున్న హన్మకొండ జిల్లా ‘దిశా’ (జిల్లా అభివృద్ధి సహకార మరియు మానిటరింగ్ కమిటీ) సమావేశం.
ఈ సమావేశంలో పాల్గొన్న శాసన మండలి డెప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కె ఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, నగర మేయర్ గుండు సుధారాణి జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఆదనవు కలెక్టర్ రవి, డిఆర్డీఓ మేన శ్రీను, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


