HomeWarangal Newsవరంగల్ : పెళ్లి పేరుతో 'పెద్ద' ప్లాన్: రూ. 20 లక్షలు ఖాళీ

వరంగల్ : పెళ్లి పేరుతో ‘పెద్ద’ ప్లాన్: రూ. 20 లక్షలు ఖాళీ

Published on

spot_img
మ్యాట్రిమోనీ సైట్లు జీవిత భాగస్వామిని వెతుక్కునే వేదికలే కావచ్చు, కానీ కొందరికి మాత్రం అవి ‘వసూల్ రాజా’ అడ్డాలుగా మారుతున్నాయి. తాజాగా వరంగల్ జిల్లాలో జరిగిన ఈ ఘటనే దానికి నిదర్శనం.

వర్థన్నపేటకు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తికి మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ ద్వారా భూపాలపల్లికి చెందిన ఒక మహిళ పరిచయమైంది. “నిన్నే పెళ్లి చేసుకుంటాను” అంటూ ఆమె వేసిన మాయాలోకపు మాటల్లో ఆయన పూర్తిగా మునిగిపోయారు.

కేవలం మాటలతోనే ఆపకుండా, రకరకాల కారణాలు చెప్పి విడతల వారీగా దాదాపు రూ. 20.50 లక్షలను ఆమె వసూలు చేసింది. అంతేకాదు, ఒక ఇంటిని కూడా తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంది.

డబ్బులు, ఆస్తి అన్నీ చేతికి వచ్చాక అసలు రంగు బయటపడింది. ఆమెకు ఇదివరకే వివాహం జరిగిందని, 15 ఏళ్ల కూతురు కూడా ఉందని తెలుసుకున్న బాధితుడు షాక్‌కు గురయ్యారు. మోసపోయానని గ్రహించి ఆలస్యంగా భూపాలపల్లి పోలీసులను ఆశ్రయించారు.
గుర్తించాలి.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles