HomeWarangal Newsభద్రఖాళీ చెరువు సుందరికరణకు శ్రీకారం

భద్రఖాళీ చెరువు సుందరికరణకు శ్రీకారం

Published on

spot_img

హనుమకొండలోని భద్రఖాళీ చెరువు సుందరికరణలో భాగంగా రూ.16.10 కోట్లతో చేపట్టనున్న పూడిక తీత పనులను స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ పాల్గొన్నారు. చెరువు అభివృద్ధి, సుందరికరణతో పాటు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా ఈ పనులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ పనులు పూర్తయిన తర్వాత భద్రఖాళీ చెరువు మరింత ఆకర్షణీయంగా మారడంతో పాటు నగర ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles