HomeWarangal Newsమెడికల్ స్టూడెంట్‌కు అండగా ‘వాసవి విద్యా సేవా సమితి’.. లక్ష రూపాయల ఆర్థిక సాయం

మెడికల్ స్టూడెంట్‌కు అండగా ‘వాసవి విద్యా సేవా సమితి’.. లక్ష రూపాయల ఆర్థిక సాయం

Published on

spot_img

వరంగల్: చదువులో ప్రతిభ ఉన్నా, పేదరికం అడ్డుకాకూడదనే లక్ష్యంతో వరంగల్‌కు చెందిన వాసవి విద్యా సేవా సమితి మరోసారి తన ఉదారతను చాటుకుంది. ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థిని పీర్వాటె గాయత్రికి సమితి సభ్యులు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు.

కేవలం ఈ ఏడాదికే పరిమితం కాకుండా, గాయత్రి మెడికల్ కోర్సు పూర్తయ్యే వరకు ప్రతి ఏటా లక్ష రూపాయల చొప్పున సాయం చేస్తామని సమితి ప్రతినిధి తోట వైద్యనాథ్ ప్రకటించారు.

పేదరికంలో ఉన్న మెరిట్ విద్యార్థులను చేయి పట్టి ప్రోత్సహించడమే తమ సంస్థ ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సమితి సభ్యులందరూ కలిసి విద్యార్థినికి చెక్కును అందజేసి, ఆమె ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles