వరంగల్ జిల్లా
ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిని వెంటాడి మరి దాడికి దిగిన కొంతమంది వ్యక్తులు.
క్రూరంగా ద్విచక్ర వాహనంపై ఉన్న వారిపై విచక్షణ రహితంగా దాడి చేయడమే కాకుండా తలపై బీర్ సీసాతో దాడి.
రోజు రోజుకి వరంగల్ లో మధ్యమత్తులో మితిమీరిపోతున్నటువంటి యువత
మిల్స్ కాలనీ పరిధిలో వరుసగా మధ్య మధ్యలో దాడులు.


