మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని ఒక గ్రామం వినూత్న నిర్ణయం తీసుకుంది 👇
📢 ఐస్ క్రీమ్ ఆటోలు, బండ్లకు గ్రామంలోకి నో ఎంట్రీ!
పిల్లల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని గ్రామ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలోకి ఐస్ క్రీమ్ బండ్లు రావద్దని స్పష్టంగా బ్యానర్లు ఏర్పాటు చేశారు.
🚫 రూల్ బ్రేక్ చేస్తే ఫైన్
👉 నిషేధాన్ని ఉల్లంఘించి గ్రామంలోకి ఐస్ క్రీమ్ బండి తీసుకొస్తే
💰 ₹5,000 జరిమానా విధిస్తామని హెచ్చరిక
📲 ఈ నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది దీనిని ప్రశంసిస్తుండగా, కొందరు మాత్రం ఇది కాస్త కఠినంగా ఉందని అభిప్రాయపడుతున్నారు.


