HomeWarangal Newsనగరంలో చెలరేగుతున్న చైన్ స్నాచింగ్ ముఠా

నగరంలో చెలరేగుతున్న చైన్ స్నాచింగ్ ముఠా

Published on

spot_img

హనుమకొండ జిల్లా :

నగరంలో చెలరేగుతున్న చైన్ స్నాచింగ్ ముఠా

పోలీసులకు సవాలుగా మారుతున్న వరుస దొంగతనాలు

ఒంటరి మహిళలే టార్గెట్గా కొనసాగుతున్న దొంగతనాలు

ఇటీవల ఎక్సైజ్ కాలనీ లో చైన్ స్నాచింగ్ ఘటన మరువక ముందే

నేడు KLN రెడ్డి కాలనీలో చైన్ స్నాచింగ్

మోడం స్వప్న తన నివాసం నుండి
తాను పనిచేస్తున్న మగ్గం వర్క్‌షాప్‌కు వెళ్తుండగా

గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి

ఆమె మెడలో ఉన్న సుమారు మూడు తులాల బంగారు పుస్తెల తాడును లాక్కొని పరారయ్యారు.

ఈ ఘటనపై బాధితురాలు సుబేదారి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సుబేదారి ఇన్స్పెక్టర్ ఎం. రంజిత్ కుమార్ .

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles