HomeWarangal Newsబడ్జెట్‌పై బీసీ సంఘాల ఆగ్రహం..హన్మకొండలో నిరసన జ్వాలలు

బడ్జెట్‌పై బీసీ సంఘాల ఆగ్రహం..హన్మకొండలో నిరసన జ్వాలలు

Published on

spot_img

హన్మకొండ: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బీసీలకు మొండిచేయి చూపించారని ఆరోపిస్తూ హన్మకొండలో బీసీ సంఘాల నాయకులు భారీ నిరసన చేపట్టారు. హన్మకొండలోని ఏకశిల పార్క్ నుండి అమరవీరుల స్థూపం వరకు బీసీ సంఘాల నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల స్థూపం వద్ద బడ్జెట్ ప్రతులను తగులబెట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు.

​ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ‘కామారెడ్డి బీసీ డిక్లరేషన్’ ఊసే ఈ బడ్జెట్‌లో లేదని, బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించలేదని నాయకులు మండిపడ్డారు

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles