HomeWarangal NewsLPG బుకింగ్‌ గడువుపై కేంద్రం క్లారిటీ

LPG బుకింగ్‌ గడువుపై కేంద్రం క్లారిటీ

Published on

spot_img

సోషల్ మీడియాలో ఎల్పీజీ రీఫిల్ బుకింగ్ గడువు మారిందని జరుగుతున్న ప్రచారం పూర్తిగా తప్పుడు సమాచారం అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజలు ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మవద్దని సూచించింది.

ప్రస్తుతం అమల్లో ఉన్న నియమాల్లో ఎలాంటి మార్పులు చేయలేదని కేంద్రం తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో LPG సిలిండర్ రీఫిల్ బుకింగ్‌కు 25 రోజుల గడువు కొనసాగుతుండగా, గ్రామీణ ప్రాంతాల్లో ఈ గడువు 45 రోజులుగా యథావిధిగా ఉంది.

అదేవిధంగా దేశవ్యాప్తంగా సరిపడా LPG నిల్వలు ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని కేంద్రం భరోసా ఇచ్చింది. ప్రజలు అనవసర ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles