గొర్రె కుంటలో ఆటో బోల్తా పడి పదవ తరగతి విద్యార్థి మృతి
ఆటోలో నీళ్లు తరలిస్తున్న క్రమంలో చోటు చేసుకున్న ఘటన
చికిత్స పొందుతూ ఎంజీఎం ఆస్పత్రిలో రాత్రి మృతి చెందిన విద్యార్థి అక్షయ్
ఇప్పటికే మూడు పరీక్షలను రాసిన అక్షయ్
అక్షయ్ మృతితో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు
ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన


