బిగ్ బ్రేకింగ్…🔥🔥
కరోనా నిధుల మోసం కేసు – అమెరికాలో బహిర్గతమైన భారీ మోసం!
జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సోదరుడు పల్లా రవీందర్ రెడ్డి (59) అమెరికాలో సుమారు $1.3 మిలియన్ (సుమారు ₹12 కోట్లకు పైగా మోసం) ఫెడరల్ మోసానికి పాల్పడ్డట్టు నేరాన్ని అంగీకరించడం సంచలనం సృష్టిస్తోంది.

అమెరికా అధికారిక నివేదిక ప్రకారం…
👉 COVID రిలీఫ్ ప్రోగ్రామ్స్ (PPP, EIDL) దుర్వినియోగం
👉 సెక్యూరిటీస్ / స్టాక్ ట్రేడింగ్ మోసం
👉 తప్పుడు సమాచారం ఇచ్చి ప్రభుత్వ నిధుల పొందకం
🔍 మోసం ఎలా చేశాడు?
2020-21 మధ్య ‘IT Objects, LLC’ సంస్థను ఉపయోగిస్తూ, కంపెనీ నియంత్రణ తన దగ్గరే ఉంచుకొని తప్పుడు వివరాలతో ప్రభుత్వ సహాయం పొందినట్లు అధికారులు వెల్లడించారు.
💰 పొందిన నిధులను వ్యాపారానికి కాకుండా వ్యక్తిగత అవసరాలు, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌కు మళ్లించినట్లు కేసులో బయటపడింది.
⚖️ చట్టపరమైన పరిణామాలు:
ఈ కేసులో అతను కోర్టులో గిల్టీ ఒప్పుకోగా, జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించే అవకాశం ఉంది.
ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం ఇచ్చిన కరోనా సహాయక నిధులను…
👉 వ్యక్తిగత లాభం కోసం దోచుకున్న దుర్మార్గం!
👉 చిన్న వ్యాపారాలకు దక్కాల్సిన సహాయం దోపిడీ చేసిన ఘోరం!
అధికారిక సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి :


