HomeWarangal Newsపోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష: హన్మకొండ కోర్టు సంచలన తీర్పు

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష: హన్మకొండ కోర్టు సంచలన తీర్పు

Published on

spot_img

హన్మకొండ: ప్రేమ పేరుతో బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి హన్మకొండ కోర్టు కఠిన శిక్ష విధించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఇన్‌స్పెక్టర్ కిషన్ వెల్లడించారు.

మడికొండ టేకులగూడెనికి చెందిన రఫీ (ఆకాష్) అనే వ్యక్తి, ప్రేమ పేరుతో ఓ బాలికను నమ్మించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా విచారణ జరిపి, నిందితుడిపై నేరాభియోగాలు నిరూపించారు.

హన్మకొండ మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి బి. అపర్ణాదేవి ఈ కేసులో సంచలన తీర్పును వెలువరించారు. నిందితుడు రఫీకి 20 ఏళ్ల కఠిన జైలు శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జైలు శిక్షతో పాటు రూ. 14 వేల జరిమానా కూడా విధించారు. బాధిత బాలికకు రూ. 2 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

​నేరస్తులకు ఇటువంటి కఠిన శిక్షలు పడటం వల్ల సమాజంలో మార్పు వస్తుందని, బాధితులకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా పోలీసులు పేర్కొన్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles