HomeWarangal Newsమహిళల స్వయం ఉపాధిపై హన్మకొండ కలెక్టర్ సమీక్ష

మహిళల స్వయం ఉపాధిపై హన్మకొండ కలెక్టర్ సమీక్ష

Published on

spot_img

హన్మకొండ జిల్లాలో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా స్వయం ఉపాధి రంగాల్లో పటిష్టమైన శిక్షణ అందించాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో డీఆర్‌డీఓ మరియు వి-హబ్ ప్రతినిధులతో కలిసి ఆమె ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.

​ దామెర మండలం ల్యాడెళ్ల స్కిల్ సెంటర్ ద్వారా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. త్వరలోనే మహిళలకు ఫుడ్ ప్రాసెసింగ్ మరియు శారీ రోలింగ్ యూనిట్లలో శిక్షణ ప్రారంభం కానుంది. ఆహార ఉత్పత్తులు తయారు చేసే వారు తప్పనిసరిగా FSSAI అనుమతులు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles