HomeWarangal Newsహన్మకొండలో భారీగా పట్టుబడ్డ రేషన్ బియ్యం

హన్మకొండలో భారీగా పట్టుబడ్డ రేషన్ బియ్యం

Published on

spot_img

హన్మకొండ కేయూసీ (KUC) పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతగట్టులో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 200 క్వింటాళ్లు రేషన్ బియ్యం నిల్వలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

​పట్టుబడ్డ బియ్యం విలువ సుమారు రూ. 7 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న ఈ బియ్యాన్ని నిల్వ చేసిన ఉర్సు భాను అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

​టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడిని తదుపరి విచారణ నిమిత్తం సంబంధిత పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles