HomeWarangal Newsవరంగల్ KMCలో జూనియర్ విద్యార్థులపై సీనియర్ల దాడి

వరంగల్ KMCలో జూనియర్ విద్యార్థులపై సీనియర్ల దాడి

Published on

spot_img

వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజ్ (KMC) లో ర్యాగింగ్ తరహా ఘటన చోటుచేసుకుంది. బీఎస్సీ రేడియాలజీ చదువుతున్న సీనియర్ విద్యార్థులు, జూనియర్లను గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ మ్యూజికల్ గార్డెన్‌కు పిలిపించి కొట్టినట్లు సమాచారం.

​MGM ఆసుపత్రిలో క్లినికల్ శిక్షణ పొందుతున్న సమయంలో, జూనియర్లు తమకు తగిన విలువ ఇవ్వడం లేదనే నెపంతో సీనియర్లు ఈ దాడికి పాల్పడ్డారు. బాధితులు తమ తల్లిదండ్రులకు విషయాన్ని వివరించగా, వారు వెంటనే KMC ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కాలేజీ యాజమాన్యం విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles