HomeWarangal Newsవరంగల్ : ఎంజీఎం ఆసుపత్రిలో ఎస్ఏఐసీయూ.. నేడు ప్రారంభించనున్న కలెక్టర్ సత్య శారద

వరంగల్ : ఎంజీఎం ఆసుపత్రిలో ఎస్ఏఐసీయూ.. నేడు ప్రారంభించనున్న కలెక్టర్ సత్య శారద

Published on

spot_img

వరంగల్ ఎంజీఎం (MGM) ఆసుపత్రిలో సబ్‌స్టాన్స్ అబ్యూస్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (Substance Abuse Intensive Care Unit – SAICU) ఏర్పాటు పూర్తయ్యింది. ఈ యూనిట్‌ను శనివారం జిల్లా కలెక్టర్ సత్య శారద ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించనున్నారు.

‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా దీనిని ఏర్పాటు చేశారు. డీ-అడిక్షన్ సెంటర్లలో కౌన్సెలింగ్ పొందిన తర్వాత, తదుపరి వైద్య చికిత్స అవసరమైన రోగులను ఈ యూనిట్‌లో చేర్చి మెరుగైన వైద్యం అందిస్తారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ చంద్రారెడ్డి వెల్లడించారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles