హనుమకొండ జిల్లా :
వరంగల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు…
వడ్డేపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయానికి కొద్దిసేపటి క్రితం చేరుకున్న అధికారులు తలుపులు మూసి తనిఖీలు చేస్తున్నారు..
సబ్ రిజిస్టర్ 1,2 చాంబర్లో రికార్డులు పరిశీలిస్తున్నారు.
20మంది డాక్యూమెంట్ రైటర్స్ 70 డాక్యుమెంట్లు పట్టుకొని లైన్ లో ఉన్నారు.
200 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ పూర్తి అయిన
డబ్బులు ఇవ్వలేదని గత నాలుగు నెలల నుంచి డాక్యుమెంట్లు ఇవ్వకుండా వేధిస్తున్న సబ్ రిజిస్టర్లు.
నేరుగా రిజిస్ట్రేషన్ కు వెళ్లిన కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
ప్రస్తుతానికి 45 వేల 500 రూపాయలు ఏజెంట్ల వద్ద పట్టుకున్న ఏసీబీ అధికారులు.
కొంతమంది ఏజెంట్లకు సబ్ రిజిస్టర్ సూచన మేరకు 100000రూపాయలు మరియు 50000 రూపాయలు ఇవ్వమని మెసేజ్ చేయడం జరిగింది.
ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి..


