HomeWarangal Newsఅమ్మవారిపేట | అమ్మవారిని ఆహ్వానించిన డీసీపీ దార కవిత

అమ్మవారిపేట | అమ్మవారిని ఆహ్వానించిన డీసీపీ దార కవిత

Published on

spot_img

మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అమ్మవారిపేట గ్రామం నందు జరుగుతున్న శ్రీ మేడారం సమ్మక్క సారాలమ్మ తల్లి జాతరలో భాగంగా ఈరోజు అమ్మవారిని గుట్ట మీదనుండి సమ్మక్క తల్లిని కిందకి తీసుకుని వచ్చే సమయంలో గౌరవ సూచకంగా వరంగల్ పోలీస్ కమీషనరేట్ సెంట్రల్ జోన్ DCP దార కవిత గారు తుపాకీ తో కాల్పులు జరిపి అమ్మవారిని ఆహ్వానించడం జరిగింది.

ఈకార్యక్రమం లో మడికొండ ఇన్స్పెక్టర్ శ్రీ పుల్యాల కిషన్ గారు, కాజిపేట్ MRO రాజు గారు, స్థానిక కార్పొరేటర్ శ్రీ జలగం అనిత రంజిత్ రావు గారు, ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ కోడూరి భిక్షపతి గారు మరియు పాలకవర్గం పాల్గొన్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles