HomeCulture & Lifestyleఐపీఎల్ ఫైనల్లో అనుష్క శర్మ వాచ్ హాట్ టాపిక్.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఐపీఎల్ ఫైనల్లో అనుష్క శర్మ వాచ్ హాట్ టాపిక్.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Published on

spot_img

ఐపీఎల్ ఫైనల్లో అనుష్క శర్మ వాచ్ హాట్ టాపిక్.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే:

2026 ఐపిఎల్ సీజన్ కు మే 31న తెరపడగా ఫైనల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సిబి) మరోసారి విజేతగా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. గత సీజన్ లో తొలి టైటిల్ ని.. గెలుచుకున్న ఆర్సిబి ఈసారి కూడా అద్భుత ప్రదర్శనతో వరుసగా రెండోసారి ఛాంపియన్ గా అవతరించింది. ఈ విజయంతో అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.

ఫైనల్ మ్యాచ్ సందర్భంగా భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి మద్దతుగా అతని భార్య ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మ స్టేడియానికి హాజరయ్యింది. సాధారణమైన వైట్ టీషర్ట్.. బ్లూ జీన్స్ లో ఎంతో స్టైలిష్ గా కనిపించిన ఆమె పిక్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

అయితే ఆమె దుస్తులు కంటే ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షించింది ఆమె చేతికి ధరించిన లగ్జరీయస్ వాచ్. ఫ్యాషన్ వర్గాల సమాచారం ప్రకారం.. అనుష్కశర్మ ధరించిన ఈ వాచ్ ప్రముఖ లగ్జరీయస్ బ్రాండ్ కార్డియార్ కు చెందిన ‘పాంథెర్’ సిరీస్ మోడల్‌గా గుర్తించారు. ఈ వాచ్ విలువ సుమారు 28 లక్షలకు పైగానే ఉండొచ్చు అంటున్నారు. దీంతో ఈ వాచ్ ధర ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

కొంతమంది నెటిజన్లు ఒక చేతి గడియారం కోసం ఇంత భారీ మొత్తంగా ఖర్చు చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా.. మరి కొందరు మాత్రం అనుష్క శర్మ స్థాయికి తగిన లగ్జరీ యాక్సెసరీ ఇదేనని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఆర్సిబి విజయం అనంతరం మైదానంలో అనుష్క ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్న దృశ్యాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభం.. శివనామస్మరణతో మార్మోగనున్న ఆలయాలు!

నేటి నుంచి పవిత్ర కార్తీక మాసం ప్రారంభమైంది. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 8 వరకు జరిగే ఈ మాసంలో నాగుల చవితి, కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి వంటి పర్వదినాలు రానున్నాయి.

తెలంగాణ సాంస్కృతిక వైభవం: నేడే ‘ఎంగిలిపూల బతుకమ్మ’తో సంబరాలు షురూ!

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల ప్రతీక అయిన తొమ్మిది రోజుల పూల పండుగ బతుకమ్మ వేడుకలు ‘ఎంగిలిపూల బతుకమ్మ’తో ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు విశిష్టత, పూల అమరిక, వాయనం మరియు నైవేద్యాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

అమ్మ బాబోయ్..భోజనం తర్వాత నడవకపోతే ఇన్ని నష్టాలా..?

భోజనం చేసిన వెంటనే కాకుండా కొద్దిసేపటి తర్వాత నడవడం జీర్ణక్రియ, రక్తంలో చక్కెర నియంత్రణకు సహాయపడుతుంది. భోజనం తర్వాత అసలు నడవకపోతే కలిగే ప్రభావాలు ఏంటో తెలుసుకోండి.