HomeWarangal Newsభద్రకాళి చెరువులో పూడికతీత పనులను వేగవంతం చేయాలి: హన్మకొండ కలెక్టర్

భద్రకాళి చెరువులో పూడికతీత పనులను వేగవంతం చేయాలి: హన్మకొండ కలెక్టర్

Published on

spot_img

వరంగల్ : చారిత్రక భద్రకాళి చెరువులో జరుగుతున్న పూడికతీత పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఇరిగేషన్ మరియు కుడా (KUDA) అధికారులతో కలిసి ఆమె క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు.

మే 15వ తేదీలోపు పూడికతీత పనులన్నింటినీ పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. చెరువులో మొత్తం 7.50 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికను తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు సుమారు ఒక లక్ష క్యూబిక్ మీటర్ల మేర పూడికను తొలగించినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు.

​రానున్న వర్షాకాలం దృష్ట్యా పనుల్లో వేగం పెంచి, మిగిలిన పనిని సత్వరమే పూర్తి చేయాలని ఆమె అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Latest articles

IIT JAM 2027: ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సులకు ప్రవేశాలు..!

IIT JAM 2027 ద్వారా దేశంలోని ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. అర్హత, దరఖాస్తు తేదీలు, పరీక్ష విధానం, ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి

కేయు అధ్యాపకుడు డా. ఎల్. జితేందర్‌కు జాతీయ స్థాయి డిజైన్ పేటెంట్

పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్. జితేందర్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.

ఇంజనీర్ల సేవలు దేశ అభివృద్ధికి కీలకం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల సేవలు అత్యంత కీలకమైనవని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

టీజీఎన్పీడీసీఎల్‌కు రెండు జాతీయ పురస్కారాలు

హనుమకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ రెండు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. నక్కలగుట్టలోని సంస్థ...
spot_img

Related Articles