HomeEntertainmentభద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న 'భర్త మహాశయులకి విజ్ఞప్తి' టీం

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’ టీం

Published on

spot_img

చారిత్రక వరంగల్ నగరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రకాళి అమ్మవారిని భర్త మహాశయులకి విజ్ఞప్తి’ చిత్ర బృందం దర్శించుకుంది. సినిమా విజయాన్ని కాంక్షిస్తూ చిత్ర యూనిట్ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్బంగా చిత్ర కథానాయిక డింపుల్ హయతి (Dimple Hayathi) మరియు చిత్ర దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణులు ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అర్చకులు వారికి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేసి, ఆశీర్వచనాలు పలికారు.

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ వరంగల్‌లో పర్యటించింది. అమ్మవారి ఆశీస్సులతో సినిమా ఘనవిజయం సాధిస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది.

Latest articles

తెలంగాణలో దసరా సెలవులు ఎప్పట్నుంచి? పూర్తి వివరాలు ఇవే!

తెలంగాణలో ఈసారి దసరా సెలవులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? ఎన్ని రోజులు ఉంటాయి? పాఠశాలలకు సెలవుల తేదీలు, పునఃప్రారంభ తేదీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోండి.

నందు సడెన్ ఎంట్రీ వెనుక పెద్ద స్కెచ్? బిగ్‌బాస్ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ నిజమేనా..?

నందు సడెన్‌గా ఇండియాకు రావడం, హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వెంటనే పోలీసుల అదుపులోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అసలు ఆమె ఎంట్రీ వెనుక ఏదైనా స్కెచ్ ఉందా? బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం నిజమేనా అనే చర్చ జోరుగా సాగుతోంది.

దవడ చూపిస్తూ విజయ్ చేసిన సైగ..సోషల్ మీడియాలో రచ్చ రచ్చ..!

తాను మాట్లాడే సమయంలో సహజంగా వ్యక్తమయ్యే హావభావాలను తప్పుగా అర్థం చేసుకోవద్దని విజయ్ కోరారు. తన చర్యలు, సంజ్ఞలు ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో చేసినవి కావని పేర్కొన్నారు

“ధురంధర్’ సాంగ్‌తో మోదీకి గ్రాండ్ వెల్‌కమ్”.. గూస్ బంప్స్ వీడియో..!

గుజరాత్‌లోని వడోదర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి అదిరిపోయే స్వాగతం లభించింది. ఆయన స్టేజ్‌పైకి రాగానే ‘ధురంధర్’ సినిమాలోని ‘ఆరి ఆరి’, ‘We Will Rock You’ పాటలు వినిపించడంతో అక్కడి వాతావరణం ఉత్సాహంగా మారింది.
spot_img

Related Articles

నందు సడెన్ ఎంట్రీ వెనుక పెద్ద స్కెచ్? బిగ్‌బాస్ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ నిజమేనా..?

నందు సడెన్‌గా ఇండియాకు రావడం, హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వెంటనే పోలీసుల అదుపులోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అసలు ఆమె ఎంట్రీ వెనుక ఏదైనా స్కెచ్ ఉందా? బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం నిజమేనా అనే చర్చ జోరుగా సాగుతోంది.

హీరో జయం రవితో కెనీషా అలా..పరసనల్ వీడియో లీక్..!

హీరో జయం రవి, కెనీషాకు సంబంధించినదిగా ప్రచారం జరుగుతున్న ఓ పర్సనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది.

వార్నీ..మోక్షజ్ఞ డెబ్యూ ఛాన్స్ వశిష్టకి బాలయ్య ఇచ్చింది ఇందుకా..?

మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వశిష్ట దర్శకత్వంలో మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే అవకాశం ఉందనే వార్తలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. అసలు బాలయ్య ఈ ఛాన్స్ వశిష్టకే ఇవ్వడం వెనుక కారణమేంటన్నది ఆసక్తిని పెంచుతోంది.