HomeWarangal Newsజనగణన-2027 సెల్ఫ్ ఎన్యుమరేషన్‌పై అవగాహన ర్యాలీ నిర్వహణ

జనగణన-2027 సెల్ఫ్ ఎన్యుమరేషన్‌పై అవగాహన ర్యాలీ నిర్వహణ

spot_img

జనగణన-2027 సెల్ఫ్ ఎన్యుమరేషన్ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా శనివారం ఐఎంఈ హాల్ నుండి పోచమ్మ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఛైర్మెన్ ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ జి. సంధ్య రాణి పాల్గొన్నారు.

Self Enumeration Awareness Program

సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించడం, జనగణనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించడం ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles