HomeWarangal Newsకేంద్ర జల శక్తి కార్యదర్శికి కలెక్టర్ల స్వాగతం

కేంద్ర జల శక్తి కార్యదర్శికి కలెక్టర్ల స్వాగతం

Published on

spot_img

కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి వి.ఎల్. కాంతారావు గారు వరంగల్ మరియు హన్మకొండ జిల్లాల పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్ వద్ద జిల్లా కలెక్టర్లు సత్య శారద మరియు చహత్ బాజ్ పాయ్ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.

ఉన్నతాధికారికి మొక్కలను అందజేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లాల్లోని జల వనరుల అభివృద్ధి, నదీ పరివాహక ప్రాంతాల పునరుద్ధరణ వంటి కీలక అంశాలపై చర్చించారు.  ఉన్నతాధికారి రాకతో జిల్లా యంత్రాంగం మరియు సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు.

Latest articles

కేయు అధ్యాపకుడు డా. ఎల్. జితేందర్‌కు జాతీయ స్థాయి డిజైన్ పేటెంట్

పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్. జితేందర్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.

ఇంజనీర్ల సేవలు దేశ అభివృద్ధికి కీలకం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల సేవలు అత్యంత కీలకమైనవని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

టీజీఎన్పీడీసీఎల్‌కు రెండు జాతీయ పురస్కారాలు

హనుమకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ రెండు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. నక్కలగుట్టలోని సంస్థ...

కేంద్ర పథకాలు వేగంగా అమలు చేయాలి: వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లాలని, అర్హులైన లబ్ధిదారులకు వాటి ప్రయోజనాలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అధికారులను ఆదేశించారు.
spot_img

Related Articles