HomeWarangal Newsహసన్‌పర్తిలో సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం

హసన్‌పర్తిలో సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం

Published on

spot_img

హనుమకొండ: హనుమకొండ జిల్లా హసన్‌పర్తిలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థినులకు అందిస్తున్న అల్పాహారాన్ని ఎమ్మెల్యే, కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం, విద్యాభ్యాసంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని వారు పేర్కొన్నారు.

పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన, పోషక విలువలతో కూడిన అల్పాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు, తరగతి గదుల్లో ఏకాగ్రతతో చదువుకునేందుకు దోహదపడుతుందని అధికారులు తెలిపారు.

కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles