హన్మకొండ జిల్లా వడ్డేపల్లిలో నిర్మాణంలో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC) పనులను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ శుక్రవారం పరిశీలించారు. ప్రజల సౌకర్యార్థం ఈ ఆసుపత్రి నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అనంతరం 60వ డివిజన్లో పర్యటించిన ఆమె, వడ్డేపల్లి బండ్‌పై జరుగుతున్న అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. ముఖ్యంగా ‘ఈట్ స్ట్రీట్’ పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని, శానిటేషన్ నిర్వహణ పక్కాగా ఉండాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఆరోగ్య కేంద్రం, ఈట్ స్ట్రీట్ పనులపై అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు
Latest articles
Warangal News
వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్
వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Warangal News
క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్ఓసీ మంజూరు
క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.
Warangal News
వరంగల్ మండి బజార్లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు
వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.
Warangal News
వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన
కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.