HomeWarangal Newsహన్మకొండ: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకలకు ఆహ్వానం

హన్మకొండ: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకలకు ఆహ్వానం

Published on

spot_img

వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల స్థాపించి 70 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, ఈ నెల 29న ప్లాటినం జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు.

​ఈ వేడుకలను కళాశాల అలుమ్ని (పాత విద్యార్థుల) సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అలుమ్ని సంఘం అధ్యక్షుడు ఎనుగుల వెంకట శ్రీనివాస్ రావు నేతృత్వంలో ప్రతినిధుల బృందం జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ గారిని, అలాగే ఎన్పీడీసీఎల్ (NPDCL) సీఎండీ వరుణ్ రెడ్డి గారిని కలిసి వేడుకలకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈ కార్యక్రమంలో మహేందర్ రెడ్డి, అక్షయ్ కుమార్, వెంకటేశ్వర్లు, బిక్షపతి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు

Latest articles

కేయు అధ్యాపకుడు డా. ఎల్. జితేందర్‌కు జాతీయ స్థాయి డిజైన్ పేటెంట్

పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్. జితేందర్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.

ఇంజనీర్ల సేవలు దేశ అభివృద్ధికి కీలకం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల సేవలు అత్యంత కీలకమైనవని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

టీజీఎన్పీడీసీఎల్‌కు రెండు జాతీయ పురస్కారాలు

హనుమకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ రెండు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. నక్కలగుట్టలోని సంస్థ...

కేంద్ర పథకాలు వేగంగా అమలు చేయాలి: వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లాలని, అర్హులైన లబ్ధిదారులకు వాటి ప్రయోజనాలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అధికారులను ఆదేశించారు.
spot_img

Related Articles