HomeWarangal Newsవరద నివారణకు పక్కా ప్రణాళికలు రూపొందించాలి: కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశం

వరద నివారణకు పక్కా ప్రణాళికలు రూపొందించాలి: కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశం

Published on

spot_img

హన్మకొండ: హన్మకొండ నగరంలో వరద ముప్పును అరికట్టడానికి పక్కా ప్రణాళికలు రూపొందించాలని బల్దియా కమిషనర్ మరియు కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు.

​యూజీడీ (UGD) పనుల నేపథ్యంలో నగరంలో స్టోమ్ వాటర్ డ్రైన్ల ఏర్పాటుకు ఇరిగేషన్ మరియు సర్వే విభాగాలు సంయుక్తంగా సర్వే చేపట్టాలని సూచించారు. వర్షాకాలం ప్రారంభమయ్యే లోపే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వరద నీరు సాఫీగా వెళ్లేలా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె స్పష్టం చేశారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles