HomeWarangal Newsవరంగల్‌లో ప్రకృతి విపత్తు నిర్వహణ మాక్ డ్రిల్: రెడ్ అలర్ట్ ప్రకటించిన కలెక్టర్ సత్య శారద

వరంగల్‌లో ప్రకృతి విపత్తు నిర్వహణ మాక్ డ్రిల్: రెడ్ అలర్ట్ ప్రకటించిన కలెక్టర్ సత్య శారద

Published on

spot_img

వరంగల్ జిల్లా: వరంగల్ జిల్లాలో ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉంది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ సత్య శారద నేతృత్వంలో విపత్తు నిర్వహణ మాక్ డ్రిల్ (Mock Drill) నిర్వహించారు.

​ మాక్ డ్రిల్‌లో భాగంగా ఖిలా వరంగల్ మధ్య కోట గుండు చెరువు ప్రాంతంలోని యాదవ వాడలో జిల్లా కలెక్టర్ రెడ్ అలర్ట్ ప్రకటించారు.

వాతావరణ శాఖ నుంచి వచ్చే హెచ్చరికల ప్రకారం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులను, సిబ్బందిని కలెక్టర్ అప్రమత్తం చేశారు. ముందస్తు ఏర్పాట్లను సమీక్షించారు.

అనుకోకుండా అత్యవసర ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలు భయాందోళనలకు గురికాకుండా, ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి మరియు ప్రాణ, ఆస్తి నష్టాలను ఎలా నివారించాలనే అంశాలపై కలెక్టర్ స్వయంగా ప్రజలకు అవగాహన కల్పించారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles