హన్మకొండ, దామెర మండలం:
ఊరుగొండ – NSR హోటల్ మధ్య రోడ్డు మరమ్మతుల పనులు నేటి నుండి ప్రారంభమయ్యాయి. ఈ పనులు వారం రోజుల పాటు కొనసాగనున్నాయి.
👉 రోడ్డు పనుల కారణంగా
జాతీయ రహదారిపై వన్-వే ట్రాఫిక్ (One Way) అమలు చేస్తున్నారు ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఓవర్‌టేకింగ్ చేయొద్దని సూచించారు
🚓 దామెర ఎస్సై కొంక అశోక్ వాహనదారులకు విజ్ఞప్తి చేస్తూ:
వారం రోజుల పాటు నెమ్మదిగా ప్రయాణించాలి ట్రాఫిక్ నియమాలు కచ్చితంగా పాటించాలి పోలీసులకు సహకరించాలని కోరారు
ముఖ్య సూచన:
ఊరుగొండ మార్గంలో ప్రయాణించే వారు ముందుగా ప్లాన్ చేసుకుని, జాగ్రత్తగా డ్రైవ్ చేయడం మంచిది.


