HomeWarangal Newsహనుమకొండ | ఘ‌నంగా గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు

హనుమకొండ | ఘ‌నంగా గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు

Published on

spot_img

హ‌నుమ‌కొండ: భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ జిల్లా కార్యాల‌యంలో జాతీయ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల‌ను సోమ‌వారం రోజున ఘ‌నంగా నిర్వ‌హించ‌డం జ‌రిగింది. జాతీయ జెండాను మాజీ చీఫ్ విప్‌, మాజీ శాస‌న‌స‌భ్యులు, బీఆర్ఎస్ పార్టీ హ‌నుమ‌కొండ జిల్లా అధ్య‌క్షులు దాస్యం విన‌య్ భాస్క‌ర్ ఎగ‌ర‌వేశారు. మొద‌ట అంబేద్క‌ర్‌, గాంధీజీ, భార‌త మాత చిత్ర‌ప‌టాల‌కు పూల మాల‌లు వేసి నివాళులు అర్పించారు. గులాబీ శ్రేణులు కొబ్బ‌రికాయ‌లు కొట్టారు. రాజ్యాంగం వ‌ర్ధిల్లాలి, ప్ర‌జాస్వామ్యం వ‌ర్ధిల్లాలి, అంబేద్క‌ర్ గారి జై , జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles