వరంగల్: వరంగల్-1 డిపో ఆధ్వర్యంలో ఈరోజు శుక్రవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. హైదరాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, పాలకూరి, తరిగొప్పుల తదితర రూట్లలో ప్రయాణించే ప్రయాణికులు తమ సమస్యలను లేదా సూచనలను డిపో మేనేజర్ పుప్పాల అర్వితకు తెలియజేయాలని కోరారు. ఇందుకోసం ప్రయాణికులు 9959226047 నంబర్‌ను సంప్రదించవచ్చని సూచించారు.
Read Warangal News and Latest Warangal Politics News and Real Estate

