HomeWarangal Newsతాడ్వాయి: ఉపాధి కూలీలకు తప్పని ఫేస్ స్కాన్ తిప్పలు

తాడ్వాయి: ఉపాధి కూలీలకు తప్పని ఫేస్ స్కాన్ తిప్పలు

Published on

spot_img

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఉపాధి హామీ పథకం కూలీలకు ఫేస్ స్కాన్ ద్వారా హాజరు నమోదు చేసే విధానం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.

​మండలంలోని బంగారు నర్సయ్య కుంటలో పనికి వెళ్లిన ఒక కూలీకి, నిలబడి ఉన్నప్పుడు ఫేస్ స్కాన్ కాకపోవడంతో అధికారులు వింత నిర్ణయం తీసుకున్నారు.

 సదరు కూలీని నేలపై పడుకోబెట్టి ఫేస్ స్కాన్ చేసి హాజరు నమోదు చేయాల్సి వచ్చింది. ఈ విధానం తమ గౌరవాన్ని దెబ్బతీస్తోందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

​ సాంకేతిక సమస్యలు ఉన్న చోట్ల ప్రత్యామ్నాయ హాజరు విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles