కాజీపేట: బట్టుపల్లి గ్రామంలో తాటి చెట్టు పైనుండి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు.
ఉదయం కల్లుగీత కోసం చెట్టు ఎక్కిన పూజారి రవి
ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి జారి కింద పడ్డాడు
దీంతో కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలు.
చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు.


