HomeLatest Newsగోల్డ్ మార్కెట్‌లో అనూహ్య ట్విస్ట్.. 10 గ్రాముల ధర ఎంతంటే?

గోల్డ్ మార్కెట్‌లో అనూహ్య ట్విస్ట్.. 10 గ్రాముల ధర ఎంతంటే?

Published on

spot_img

గోల్డ్ మార్కెట్‌లో అనూహ్య ట్విస్ట్.. 10 గ్రాముల ధర ఎంతంటే?:

బంగారం కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలు. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధరలకు బ్రేక్ పడ్డింది. పసిడి కొనుగోలుదారులకు గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్నాయి. వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు మంగళవారం తగ్గాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట లభించింది.

మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,56,220 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,43,200గా నమోదైంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,17,170గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే, ఈ రోజు ఎలాంటి మార్పులు కనిపించలేదు. హైదరాబాద్ మార్కెట్‌లో 100 గ్రాముల వెండి ధర రూ.29,000గా ఉండగా, కిలో వెండి ధర రూ.2,90,000 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, డాలర్ మారకం విలువ, దేశీయ డిమాండ్ వంటి అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

అయితే విలువైన లోహాల ధరలు ప్రతిరోజూ మారే అవకాశం ఉన్నందున, కొనుగోలు చేయాలనుకునే వారు తాజా మార్కెట్ ధరలను ఒకసారి పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిదని వ్యాపార వర్గాలు సూచిస్తున్నాయి.

Latest articles

అభిమానం అంటే ఇదే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన పనికి ప్రశంసలు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) సామాజిక బాధ్యతలో భాగంగా కీలక కార్యక్రమం చేపట్టింది. హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై దేశవ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది బాలికలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

నిద్రలో పదేపదే మేల్కొంటున్నారా? మీ శరీరం చెప్తుందే ఇదే..!

రాత్రిపూట నిద్రలో పదేపదే మెలకువ రావడానికి ఒత్తిడి, ఆందోళన, కెఫిన్, గది వాతావరణం వంటి కారణాలు ఉండొచ్చు. అయితే గురకతో పాటు శ్వాస ఆగడం, పగటిపూట అధిక నిద్రమత్తు ఉంటే స్లీప్ అప్నియా సంకేతాలు కావచ్చు.

బొప్పాయిని రోజూ తింటే ఇన్ని లాభాలా? తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

రోజూ పరిమిత మోతాదులో బొప్పాయి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు శరీరానికి అవసరమైన విటమిన్లు, ఫైబర్‌, యాంటీఆక్సిడెంట్లు అందుతాయి. బొప్పాయిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

మెహందీ కళాకారుల ఉద్యోగాలకు ఎసరు? వైరల్ AI వీడియోతో కొత్త భయం!

మెహందీ ఆర్టిస్టుల పనిని సులభతరం చేసేలా కనిపిస్తున్న ఓ మెషీన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా షేర్ చేసిన ఈ AI-generated వీడియోపై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు.
spot_img

Related Articles

AI 80’s ఫోటో ట్రెండ్‌పై నిపుణుల హెచ్చరిక.. ఫోటోలు అప్‌లోడ్ చేసే ముందు జాగ్రత్త!

AI టూల్స్‌తో 1980ల నాటి ఫోటోల తరహాలో చిత్రాలను మార్చుకునే ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే వ్యక్తిగత ఫోటోలను AI ప్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేసే ముందు ప్రైవసీ, డేటా భద్రతపై జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మెహందీ కళాకారుల ఉద్యోగాలకు ఎసరు? వైరల్ AI వీడియోతో కొత్త భయం!

మెహందీ ఆర్టిస్టుల పనిని సులభతరం చేసేలా కనిపిస్తున్న ఓ మెషీన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా షేర్ చేసిన ఈ AI-generated వీడియోపై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు.

తెలంగాణపై అల్పపీడన ప్రభావం: ఈ నెల 14 వరకు మోస్తరు వర్షాలు

తెలంగాణ రాష్ట్రంపై అల్పపీడనం ప్రభావం చూపుతోంది. దీని ఫలితంగా నేటి నుంచి ఈ నెల 14 వరకు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.