హైదరాబాద్ బులియన్ మార్కెట్లో రెండు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ తగ్గాయి.
24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,860 తగ్గి రూ.1,54,800 కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,700 పతనమై రూ.1,41,900 పలుకుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతాలు మరియు నగరాలను బట్టి ఈ ధరల్లో స్వల్ప తేడాలు ఉండే అవకాశం ఉంది.
(గమనిక: ఈ ధరలపై 3% GST అదనం)


