HomeWarangal Newsగూడూరు మండల విద్యాశాఖ అధికారిగా సుజాత నియామకం

గూడూరు మండల విద్యాశాఖ అధికారిగా సుజాత నియామకం

Published on

spot_img

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో విద్యాశాఖలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గూడూరు గర్ల్స్ హైస్కూల్ హెడ్ మాస్టర్‌గా పనిచేస్తున్న సుజాత గారు మండల విద్యాశాఖ నూతన అధికారిగా నియమితులయ్యారు.

ఇప్పటి వరకు విధుల్లో ఉన్న మండల విద్యాశాఖ అధికారి ఇటీవల ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) దాడుల్లో పట్టుబడటంతో, ఆ స్థానంలో కొత్త అధికారిని నియమించే ప్రక్రియను విద్యాశాఖ చేపట్టింది. ఈ క్రమంలో సుజాత గారికి గూడూరు మండల విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు అప్పగించారు.

విద్యా రంగంలో అనుభవం కలిగిన సుజాత గారి నియామకం ద్వారా మండలంలో విద్యా వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల నాణ్యమైన విద్యపై ప్రత్యేక దృష్టి సారిస్తారని భావిస్తున్నారు.

Latest articles

IIT JAM 2027: ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సులకు ప్రవేశాలు..!

IIT JAM 2027 ద్వారా దేశంలోని ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. అర్హత, దరఖాస్తు తేదీలు, పరీక్ష విధానం, ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి

కేయు అధ్యాపకుడు డా. ఎల్. జితేందర్‌కు జాతీయ స్థాయి డిజైన్ పేటెంట్

పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్. జితేందర్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.

ఇంజనీర్ల సేవలు దేశ అభివృద్ధికి కీలకం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల సేవలు అత్యంత కీలకమైనవని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

టీజీఎన్పీడీసీఎల్‌కు రెండు జాతీయ పురస్కారాలు

హనుమకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ రెండు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. నక్కలగుట్టలోని సంస్థ...
spot_img

Related Articles