హనుమకొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి స్నేహ శబరీష్ IAS గారు, తెలంగాణ రోడ్లు & భవనాలు, సినిమాటోగ్రఫీ, సమాచార & ప్రజా సంబంధాల శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు మరియు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శ్రీ K. రామకృష్ణారావు IAS గార్లను మర్యాదపూర్వకంగా కలిశారు.



