హన్మకొండలోని అజారా హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పరకాల మండలం రాజపేటకు చెందిన రవి అనే వ్యక్తి వైద్యుల నిర్లక్ష్యం వల్ల మృతి చెందారని ఆయన బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. నిన్న మరణించిన రవి మృతదేహాన్ని తమకు అప్పగించకుండా, ఎక్కడికి తరలించారో కూడా చెప్పకుండా హాస్పిటల్ యాజమాన్యం ఇబ్బందులకు గురిచేస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
హన్మకొండలో ఉద్రిక్తత: అజారా హాస్పిటల్ ఎదుట మృతుని బంధువుల ఆందోళన
Latest articles
Warangal News
కేయు అధ్యాపకుడు డా. ఎల్. జితేందర్‌కు జాతీయ స్థాయి డిజైన్ పేటెంట్
పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్. జితేందర్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.
Warangal News
ఇంజనీర్ల సేవలు దేశ అభివృద్ధికి కీలకం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల సేవలు అత్యంత కీలకమైనవని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.
Warangal News
టీజీఎన్పీడీసీఎల్‌కు రెండు జాతీయ పురస్కారాలు
హనుమకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ రెండు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. నక్కలగుట్టలోని సంస్థ...
Latest News
కేంద్ర పథకాలు వేగంగా అమలు చేయాలి: వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లాలని, అర్హులైన లబ్ధిదారులకు వాటి ప్రయోజనాలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అధికారులను ఆదేశించారు.