HomeWarangal Newsహనుమకొండలో బీజేపీ జెండాలు తొలగించిన యువకుడు

హనుమకొండలో బీజేపీ జెండాలు తొలగించిన యువకుడు

Published on

spot_img

హనుమకొండ జిల్లా :

హనుమకొండలో హనుమకొండ బీజేపీ జెండాలు తొలగింపు ఘటన ఉద్రిక్తతకు దారితీసింది.

రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు పర్యటన సందర్బంగా 

ప్రధాన కూడల్లలో  బీజేపీ జెండాలను ఏర్పాటు చేసిన జిల్లా బీజేపీ నాయకత్వం 

“హనుమకొండలో ఉద్రిక్తత: బీజేపీ జెండాలు తొలగించిన యువకుడు అరెస్ట్”

ఈ హనుమకొండ బీజేపీ జెండాలు తొలగింపు ఘటన అంబేద్కర్ సెంటర్ వద్ద చోటుచేసుకుంది.

ఒక  యువకుడు అంబేద్కర్ సెంటర్లో ఏర్పాటు చేసిన జెండాలు  తొలగించి వేసిన వ్యక్తి.

హిందూ,ముస్లిం లను వేరు చేయాలని చూస్తున్న మోదీ అని అందుకే జెండాలు తొలగించాను అన్న యువకుడు.

కర్ణాటకలో లేని బీజేపీ, ఇక్కడ కూడా బీజేపీ పార్టీ ఉండకూడదు అన్న యువకుడు.

హనుమకొండ బీజేపీ జెండాలు తొలగింపు ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ప్రశ్న: హనుమకొండ బీజేపీ జెండాలు తొలగింపు ఘటన ఎక్కడ జరిగింది?
జవాబు: అంబేద్కర్ సెంటర్ వద్ద ఈ ఘటన జరిగింది.

ప్రశ్న: హనుమకొండ బీజేపీ జెండాలు తొలగించిన యువకుడికి ఏమైంది?
జవాబు: పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

FAQ’s

1. హనుమకొండ బీజేపీ జెండాలు తొలగింపు ఎందుకు జరిగింది?

యువకుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ జెండాలను తొలగించినట్లు సమాచారం.

2. ఈ ఘటన తర్వాత పరిస్థితి ఎలా ఉంది?

పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

3. ఈ ఘటన ఎక్కడ జరిగింది?

హనుమకొండలోని అంబేద్కర్ సెంటర్ వద్ద జరిగింది.

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

ఇక యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. రూ.2 వేల దాటితే 0.4% ఫీజు!

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు విధించనున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం వరకు ఫీజు ఉండొచ్చనే సమాచారం వినిపిస్తోంది.

SSC CGL 2026: పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

SSC CGL 2026 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. CGL 2026 టైర్-1 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్ష తేదీలు, ముఖ్యమైన వివరాలను తెలుసుకోండి.

IIT JAM 2027: ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సులకు ప్రవేశాలు..!

IIT JAM 2027 ద్వారా దేశంలోని ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. అర్హత, దరఖాస్తు తేదీలు, పరీక్ష విధానం, ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి

కేయు అధ్యాపకుడు డా. ఎల్. జితేందర్‌కు జాతీయ స్థాయి డిజైన్ పేటెంట్

పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్. జితేందర్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.
spot_img

Related Articles

కేయు అధ్యాపకుడు డా. ఎల్. జితేందర్‌కు జాతీయ స్థాయి డిజైన్ పేటెంట్

పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్. జితేందర్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.

ఇంజనీర్ల సేవలు దేశ అభివృద్ధికి కీలకం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల సేవలు అత్యంత కీలకమైనవని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

టీజీఎన్పీడీసీఎల్‌కు రెండు జాతీయ పురస్కారాలు

హనుమకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ రెండు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. నక్కలగుట్టలోని సంస్థ...