HomeWarangal Newsహన్మకొండలో రోడ్డు ప్రమాదం: RTC బస్సు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

హన్మకొండలో రోడ్డు ప్రమాదం: RTC బస్సు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

Published on

spot_img

హన్మకొండ బస్టాండ్ సమీపంలో గురువారం ఒక తీవ్రమైన రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఒక RTC ఎలక్ట్రిక్ బస్సు ఢీకొనడంతో ఒక వ్యక్తి తలకు బలమైన గాయమై అక్కడికక్కడే స్పృహ కోల్పోయారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే స్పందించి, బాధితుడిని చికిత్స నిమిత్తం MGM ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు.

ప్రమాదానికి గురైన వ్యక్తి హనుమాన్ మాల ధరించి ఉన్నారు. ఈయనకు సంబంధించిన వివరాలు తెలిసిన వారు ఎవరైనా ఉంటే, వెంటనే సమాచారం అందించాలని కోరుతున్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles