HomeWarangal Newsహన్మకొండ కలెక్టరేట్‌లో వృద్ధుడి కన్నీటి విన్నపం..వైద్యం పేరిట మోసం చేశారని ఆవేదన

హన్మకొండ కలెక్టరేట్‌లో వృద్ధుడి కన్నీటి విన్నపం..వైద్యం పేరిట మోసం చేశారని ఆవేదన

Published on

spot_img

హన్మకొండ: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో ఒక వృద్ధుడు తనకు జరిగిన అన్యాయాన్ని కలెక్టరుకు వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల తన ఆరోగ్యం దెబ్బతిన్నదని ఆయన ఆరోపించారు.

 నడుము నొప్పితో బాధపడుతున్న సదరు వృద్ధుడు చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లగా, వైద్యులు అది కిడ్నీ సమస్య అని చెప్పి ఆపరేషన్ చేశారు. ఇందుకోసం సుమారు రూ. 3.5 లక్షలు వసూలు చేశారు. ఆపరేషన్ తర్వాత ఆయన కోమాలోకి వెళ్లారు. అనంతరం నిమ్స్ (NIMS)లో చికిత్స పొందగా, ఆపరేషన్ కారణంగా కిడ్నీలు దెబ్బతిన్నాయని తేలింది. స్థానికంగా ఈ విషయాన్ని దాచిపెట్టారని, అధికారుల చుట్టూ తిరిగినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని బాధితుడు వాపోయారు. అధికారుల నిర్లక్ష్యంతో విసిగిపోయి చివరికి న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles