HomeWarangal Newsహన్మకొండ పబ్లిక్ గార్డెన్‌లో సింథటిక్ వాకింగ్ ట్రాక్ నిర్మించాలి: సీనియర్ వాకర్ల విన్నపం

హన్మకొండ పబ్లిక్ గార్డెన్‌లో సింథటిక్ వాకింగ్ ట్రాక్ నిర్మించాలి: సీనియర్ వాకర్ల విన్నపం

Published on

spot_img

హన్మకొండ: నగరంలోని ప్రధాన వినోద మరియు ఆరోగ్య కేంద్రమైన పబ్లిక్ గార్డెన్‌లో తక్షణమే సింథటిక్ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని సీనియర్ వాకర్లు ప్రభుత్వాన్ని కోరారు.

బుధవారం గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీనియర్ వాకర్ లక్కం ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రతిరోజూ వందలాది మంది నగరవాసులు ఉదయం, సాయంత్రం ఇక్కడ వాకింగ్ చేస్తారని తెలిపారు. అయితే, సరైన ట్రాక్ సౌకర్యం లేకపోవడం వల్ల నడుస్తున్నప్పుడు దుమ్ము రేగి గాలిలో కలుస్తోందని, దీనివల్ల వాకర్లు శ్వాసకోశ మరియు ఇతర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

​విశాలమైన ఈ పార్కులో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు పేర్కొన్నారు. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి, వాకర్ల సౌకర్యార్థం అత్యాధునిక వాకింగ్ ట్రాక్‌ను నిర్మించాలని వారు విజ్ఞప్తి చేశారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles