హనుమకొండ:స్థానిక అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, సిబ్బంది పోస్టులను భర్తీ చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి (DEO) గిరిరాజ్గౌడ్ వెల్లడించారు. తగిన విద్యార్హతలు కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు.
RELATED ARTICLE: రైల్వేలో 6,777 అప్రెంటీస్ పోస్టులుఖాళీల వివరాలు – కావలసిన అర్హతలు:
- హిందీ పండిట్: బీఈడీ (హిందీ పండిట్) పూర్తి చేసి ఉండాలి.
- పీఈటీ (PET): ఇంటర్మీడియట్ లేదా డిగ్రీతో పాటు బి.పి.ఈడి అర్హత తప్పనిసరి.
- కుక్ & అసిస్టెంట్ కుక్: 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు వంట చేయడంలో అనుభవం ఉండాలి. (ఈ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. నియామక కాలపరిమితి 11 నెలలు లేదా విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు ఉంటుంది).
RELATED ARTICLE: UNION BANK లో 395 ఉద్యోగాలుదరఖాస్తు విధానం:
అర్హత ఉన్న అభ్యర్థులు ఈ నెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో తమ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲 

