HomeWarangal Newsమంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ఇంటి స్థలాల గడ్డల అందజేత..!

మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ఇంటి స్థలాల గడ్డల అందజేత..!

Published on

spot_img

మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ఇంటి స్థలాల గడ్డల అందజేత:

వరంగల్ నగరంలోని కరీమాబాద్ 32వ డివిజన్‌లో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి స్థలాల గడ్డలను అధికారికంగా అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా లబ్ధిదారులైన స్రవంతి-ఏకాంబరం దంపతులకు గడ్డల పత్రాలు అందించారు. ప్రభుత్వం పేద కుటుంబాలకు సొంత ఇంటి కలను సహకారం చేయాలని లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తుందని మంత్రి కొండా సురేఖ తెలిపారు.

అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందన్నారు. ఇంటి స్థలాలు పొందిన లబ్ధిదారులు త్వరలోనే తమ సొంత గృహ నిర్మాణ నిర్మాణాన్ని ప్రారంభించుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొని పథకం అమలు తీరును వివరించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు పారదర్శకంగా అమలు కావడానికి అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారని ఆమె తెలిపారు.

అలాగే స్థానిక మాజీ కార్పొరేటర్ పల్లం పద్మ రవి, మాజీ కార్పొరేటర్ కత్తరశాల వేణుగోపాల్‌తో పాటు పలువురు ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు, అధికారులు మరియు స్థానిక ప్రజలు హాజరయ్యారు. ఇంటి స్థలాల గడ్డలు అందుకున్న స్రవంతి-ఏకాంబరం దంపతులు ప్రభుత్వానికి, మంత్రి కొండా సురేఖకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న సొంత ఇంటి కల నెరవేరబోతున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles