శ్రీదేవి గురించి ప్రస్తుతం వైరల్ అవుతున్న రూమర్ ఏమిటి?
హీరోయిన్ శ్రీదేవి ఓ యువ భారత క్రికెటర్‌తో ప్రేమలో ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.
సినిమా ఇండస్ట్రీ అంటేనే గాసిప్ ల పుట్ట. హిట్ కొట్టని హీరో-హీరోయిన్ ఉంటారేమో.. కానీ, గాసిప్ రాని హీరో-హీరోయిన్ ఎవరు ఉండరు.
ఇంకా పక్కాగా చెప్పాలి అంటే..ఒక హీరో పై కానీ, హీరోయిన్ పై కానీ, గాసిప్స్ లు వస్తూ ఉంటేనే..
వాళ్ళు ఇంకా ఇంకా ఎత్తుకు ఎదుగుతున్నారు అని ఇండస్ట్రీలో ఒక అర్థం.
ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు హీరోయిన్ శ్రీదేవి టాప్ ప్లేస్ అందుకోబోతుందని చెప్పాలి.

టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్స్ లల్లో శ్రీదేవి కూడా ఒకరు.
ఇప్పుడు తమిళ, మలయాళ సినీ పరిశ్రమలల్లోకి కూడా అడుగుపెడుతుంది.
తెలుగులో “కోర్ట్” సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీదేవికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.
సోషల్ మీడియాలో శ్రీదేవి అంటే పడి చచ్చిపోయే జనాలు ఎక్కువ మందే ఉంటారు.
అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన ఒక రూమర్ బాగా బాగా ట్రెండ్ అవుతుంది.
సినిమాలతో పాటు శ్రీదేవి వ్యక్తిగత జీవితం కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
A post shared by ❝𝐔𝐧𝐞𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐝 𝐌𝐮𝐭𝐡𝐲𝐚𝐦 𝟏𝟎𝟎k🎯❞ (@unemployed.muthyam)
గత కొన్ని రోజుల నుంచి శ్రీదేవికి సంబంధించిన ఒక రూమర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
గత కొన్ని రోజులుగా ఓ యువ భారత క్రికెటర్ తో ఆమె ప్రేమలో ఉంది అంటూ సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు కనిపిస్తున్నాయి.
అయితే దీనిపై అటు శ్రీదేవి కానీ ఇటు ఆ క్రికెటర్ కానీ ఏ విధంగా స్పందించలేదు.
అయినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఇది నిజమైతే బాగుండు అంటూ స్పెషల్ గా కామెంట్స్ చేస్తున్నారు.
అంతేకాదు ఒకవేళ నిజంగానే వీళ్ళ మధ్య ప్రేమాయణం ఉండి.. ఫ్యూచర్లో పెళ్లి చేసుకుంటే మాత్రం కచ్చితంగా టాలీవుడ్ కి మరొక స్టార్ కపుల్ వచ్చేసిన్నట్లే అంటూ ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేస్తున్నారు.

మరి కొంతమంది అయితే ఏకంగా కంగ్రాట్యులేషన్స్ అంటూ కూడా విష్ చేస్తున్నారు.
ఇంకొంతమంది జాక్పాట్ ఛాన్స్ కొట్టేసింది శ్రీదేవి అంటూ బాగా ఆమెకు హైప్ ఇస్తున్నారు.
సోషల్ మీడియాలో టాలీవుడ్ కి మరో స్టార్ కపుల్ రాబోతుంది అని.. శ్రీదేవి త్వరలోనే ఆ గుడ్ న్యూస్ చెప్పబోతుంది అంటూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.
ఈ రూమర్‌స్ కి చెక్ పడాలి అంటే శ్రీదేవి ఎంత త్వరగా రియాక్ట్ అయితే అంత మంచిది అంటున్నారు ఆమె అభిమానులు.
FAQ’s
1. హీరోయిన్ శ్రీదేవి ఎవరు?
“కోర్ట్” సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యువ హీరోయిన్ శ్రీదేవి ప్రస్తుతం తమిళం, మలయాళ చిత్రాల్లో కూడా నటిస్తోంది.
2. శ్రీదేవి ఎవరితో ప్రేమలో ఉందని వార్తలు వస్తున్నాయి?
ఓ యువ భారత క్రికెటర్‌తో ఆమె ప్రేమలో ఉందంటూ సోషల్ మీడియాలో రూమర్స్ వైరల్ అవుతున్నాయి.
3. ఈ వార్తలపై శ్రీదేవి స్పందించిందా?
లేదు. ఇప్పటివరకు శ్రీదేవి లేదా ఆ క్రికెటర్ ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు.
4. సోషల్ మీడియాలో ఈ వార్త ఎందుకు ట్రెండ్ అవుతోంది?
ఫ్యాన్స్, సినీ పేజీలు ఈ విషయంపై పెద్ద ఎత్తున పోస్టులు చేయడంతో ఈ రూమర్ వైరల్ అయింది.
5. ఇది నిజమా లేక రూమరా?
ప్రస్తుతం అధికారిక సమాచారం లేకపోవడంతో దీనిని కేవలం రూమర్‌గానే భావిస్తున్నారు.


