జనగామ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల సోదాలు…
తనికీలు చేస్తున్న ఇన్స్పెక్టర్ రాకేష్ సిఐ గౌతమ్ రెడ్డి ఎమ్మార్వో లక్ష్మణ్ …
ఇక్కడ విధి నిర్వహణలో సబ్ రిజిస్ట్రార్, సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారని అరోపణలు ఉండటంతో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు….
దీంతో కార్యాలయంలో గత కొన్ని నెలలుగా రిజిస్ట్రేషన్ చేసిన రికార్డులను, పలు డాక్యుమెంట్లను
స్వాధీనపరచుకొని పరిశీలిస్తున్నారు..
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…


