HomeWarangal Newsజనగామ జిల్లాలో భారీగా తహసీల్దార్ల బదిలీలు… 13 మందికి పోస్టింగులు

జనగామ జిల్లాలో భారీగా తహసీల్దార్ల బదిలీలు… 13 మందికి పోస్టింగులు

Published on

spot_img

జనగామ జిల్లాలో ఒకేసారి భారీగా తహసీల్దార్ల బదిలీలు చోటుచేసుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా 13 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన అధికారులు వెంటనే కొత్త స్థానాల్లో విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేశారు.

బదిలీ అయిన తహసీల్దార్లు మరియు వారి కొత్త పోస్టింగులు ఇలా ఉన్నాయి:

👉 డి. స్వప్న – కలెక్టర్ కార్యాలయం నుండి స్టేషన్ ఘనపూర్

👉 డి. వెంకటేశ్వర్లు – స్టేషన్ ఘనపూర్ నుండి కలెక్టర్ కార్యాలయం సూపరిండెంట్

👉 పి. శ్రీనివాసరెడ్డి – ఆర్డీఓ కార్యాలయం నుండి జాఫర్‌గడ్

👉 ఏ. ఆండాలు – కలెక్టర్ కార్యాలయం నుండి లింగాల ఘనపూర్

👉 ఎన్. చంద్రశేఖర్ రెడ్డి – కలెక్టర్ కార్యాలయం నుండి డిపిఏ ఆర్డీఓ కార్యాలయం

👉 పి. రవీందర్ – లింగాల ఘనపూర్ నుండి ఎస్‌డీసీ యూనిట్–1

👉 మోసిన్ – జనగామ నుండి తరిగొప్పుల

👉 ఎం. మహిపాల్ రెడ్డి – తరిగొప్పుల నుండి జనగామ

👉 బి. రాజేష్ – జాఫర్‌గడ్ నుండి రఘునాథపల్లి

👉 ఫణి కుమార్ – రఘునాథపల్లి నుండి కలెక్టర్ కార్యాలయం సూపరిండెంట్

👉 సిహెచ్. రజిత – ఎస్‌డీసీ యూనిట్–1 నుండి కలెక్టర్ కార్యాలయం సూపరిండెంట్

👉 చంద్రమోహన్ – కొడకండ్ల నుండి కలెక్టర్ కార్యాలయం సూపరిండెంట్

👉 అనిల్ బాబు – దేవరుప్పుల నుండి కొడకండ్ల

Latest articles

ఐఫోన్‌లో కొత్త శకం.. ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది!

యాపిల్ ఎట్టకేలకు ఫోల్డబుల్ ఐఫోన్‌ను లాంచ్ చేసి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. కొత్త డిజైన్, ఫోల్డింగ్ డిస్‌ప్లే, అధునాతన ఫీచర్లతో వచ్చిన ఈ ఐఫోన్‌పై టెక్ ప్రియుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

నందు బిగ్ బాస్‌లోకి వస్తే..నాగార్జునకు కొత్త తలనొప్పి తప్పదా?

బిగ్ బాస్ తెలుగు 10లో నందు ఎంట్రీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. నందు హౌస్‌లోకి వస్తే హోస్ట్ నాగార్జునకు కొత్త తలనొప్పులు తప్పవా? ఆమెకు సంబంధించిన వివాదాలు షోపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

హనుమకొండలో తీవ్ర విషాదం: అగ్నిప్రమాదంలో హోటల్ యజమాని భార్య మృతి

హనుమకొండలోని అదాలత్ కూడలిలో నిన్న (బుధవారం) రాత్రి సంభవించిన అగ్నిప్రమాదం ఒక కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచేసింది. ఈ ప్రమాదంలో హోటల్ యజమాని లింగాల కేదారి నిన్న రాత్రే దుర్మరణం చెందగా, తీవ్రంగా గాయపడిన ఆయన భార్య పుష్పలత (52) ఈరోజు (గురువారం) చికిత్స పొందుతూ కన్నుమూశారు.

నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాలు: నేడు 22A నిషేధిత భూములపై చర్చ

తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు నాలుగో రోజు తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగుతున్నాయి. నేటి సమావేశాల్లో ప్రధానంగా రిజిస్ట్రేషన్ చట్టం పరిధిలోని సెక్షన్ 22ఆ అంశంపై ఉభయ సభల్లో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య సుదీర్ఘమైన, వాడీవేడి చర్చ జరగనుంది.
spot_img

Related Articles

హనుమకొండలో తీవ్ర విషాదం: అగ్నిప్రమాదంలో హోటల్ యజమాని భార్య మృతి

హనుమకొండలోని అదాలత్ కూడలిలో నిన్న (బుధవారం) రాత్రి సంభవించిన అగ్నిప్రమాదం ఒక కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచేసింది. ఈ ప్రమాదంలో హోటల్ యజమాని లింగాల కేదారి నిన్న రాత్రే దుర్మరణం చెందగా, తీవ్రంగా గాయపడిన ఆయన భార్య పుష్పలత (52) ఈరోజు (గురువారం) చికిత్స పొందుతూ కన్నుమూశారు.

ఇసుక ట్రాక్టర్ – ఆటో ఢీ: ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

పర్వతగిరి మండల పరిధిలోని అన్నారం గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఒక ఇసుక ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.

హనుమకొండలో భారీ అగ్నిప్రమాదం: హోటల్ యజమాని దుర్మరణం, భార్య పరిస్థితి విషమం

హనుమకొండ జిల్లా పరిధిలోని అదాలత్ జంక్షన్ వద్ద ఉన్న ప్రముఖ 'లింగాల కేదారి హోటల్'లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంతో హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.